
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించండి : కలెక్టర్
కర్నూలు : కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు . అధికారులు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సహా జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

