
అంగరంగ వైభవంగా తుగ్గలి నాగేంద్ర పుట్టినరోజు వేడుకలు
తుగ్గలి, న్యూస్ వెలుగు ; మండలం కేంద్రమైన తుగ్గలి లో శుక్రవారం తుగ్గలి నాగేంద్ర స్వగృహంలో తుగ్గలి నాగేంద్ర 60వ పుట్టినరోజు కార్యకర్తలు, అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పత్తికొండ పట్టణంలోని శారదా వృద్దాశ్రమంలో

వంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పుట్టడం ప్రజలు చేసుకున్న పుణ్యం అని తుగ్గలి నాగేంద్ర నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ ఆయన ఎప్పుడూ పుట్టినరోజులు జరుపుకోవడానికి మొగ్గు చూపలేదని, కార్యకర్తలు, అభిమానులు తనకు తెలియకుండా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఆయన్ను నమ్ముకున్న ప్రజలను నేనెప్పుడూ వీడనని, సాయం అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. అలాగే ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ నాయుడు, తుగ్గలి నాగేంద్ర దంపతులను కలిసి తుగ్గలి నాగేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

