News Velugu | Latest Telugu Movie and Political News & Reviews

FlatNews Buy Now
  • Home
  • News
    • Andhra Pradesh
    • Telangana
    • National
    • International
    • Special Stories
    • Agriculture
  • Movie News
    • Gossip
    • Reviews
  • Videos
  • Gallery
  • Sports
  • Health
    • Life Style
  • News Velugu ePaper
News Velugu | Latest Telugu Movie and Political News & Reviews
HomeNewsAndhra Pradesh
రాజకీయ పార్టీల సలహాలను పరిగణలోకి తీసుకుంటాం

రాజకీయ పార్టీల సలహాలను పరిగణలోకి తీసుకుంటాం

Journalist Sekur Gangadhar Journalist Sekur Gangadhar2025-03-13

* కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యస్.రవీంద్రబాబు

కర్నూలు; న్యూస్ వెలుగు; రాజకీయ పార్టీలు తెలిపే సలహా సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కర్నూలు

నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. గురువారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెల మొదటి వారంలో రాజకీయ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చే సలహా సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కాగా సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సమస్యలను లేవనెత్తారు. జోహరపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం లేక, జోహరపురం 257, 258వ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్ళాల్సి వస్తుందని, వారిని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ కాలనీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపియం , ఇతర పార్టీల ప్రతినిధులు ఆర్వో దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల జాబితాలో చిరునామా, నగరపాలక ఇంటి నెంబర్లు కొత్తవి గందరగోళంగా ఉందని ప్రతినిధులు ఆర్వో దృష్టికి తెచ్చారు.కార్యక్రమంలో తహశీల్దార్ ఇ.వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ డబ్లూ.ధనుంజయ్, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

Author

  • Journalist Sekur Gangadhar

    View all posts

Was this helpful?

Thanks for your feedback!

THE POST RECOMMENDS

కీచక ఉపాధ్యాయుడు పై సస్పెన్షన్ వేటు

కీచక ఉపాధ్యాయుడు పై సస్పెన్షన్ వేటు

Journalist Sekur Gangadhar- 2025-01-22

కర్నూలు, న్యూస్ వెలుగు; కోడుమూరు మండలంలోని నీ వెంకటగిరి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మన్న పై విద్యార్థినిలపై లైంగిక ఆరోపణలు రావడంతో ఎంఈఓ ద్వారా విచారణ జరిపి లక్ష్మన్నను ... Read More

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 

Journalist Sekur Gangadhar- 2025-01-09

కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యములలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా అకాడమిక్ క్యాలండర్ 2024-25 ప్రకారము సంక్రాంతి సెలవులు తేది:10.01.2025 నుండి 19.01.2025 వరకు ... Read More

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోడీ గో బ్యాక్

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోడీ గో బ్యాక్

Journalist Sekur Gangadhar- 2025-01-07

మాటల గారడీ మాకొద్దంటూ సిపిఎం ర్యాలీ ధర్నా న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్ర అభివృద్ధి పట్టని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. సిపిఎం రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు లో భాగంగా సిపిఎం కర్నూలు జిల్లా ... Read More

NEWER POSTకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఒల్డ్ లెక్చర్ హాల్ లో ప్రపంచ కిడ్నీ డే
OLDER POSTమౌలిక వసతుల కల్పనే లక్ష్యం

COMMENTS

Facebook (0)

SOCIAL COUNTER

Recent Posts

  • నూతన ఆర్డీవోను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు 
  • 17న కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం
  • గ్రామ గ్రామాన విశ్వహిందూ పరిషత్ సమితులు
  • ఘనంగా మాతృ దినోత్సవం
  • హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి
News Velugu

Trending NewsRead More...

ఏళ్ళు గడిచిన కనిపించని రహదారులు..!

ఘనంగా ఫుర్ఖాన్-24 వార్షిక ఖత్ముల్ ఖురాన్ మజ్లిస్ కార్యక్రమం

ఘనంగా గణపతి మహోత్సవములు ప్రారంభం

ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలి  

దేవరగట్టు హుండి లెక్కింపు

కోటి 40 లక్షలు ప్రకటించిన ప్రవాస భారతీయులు

కాంస్య పతకం సాధించిన కురువ మధుకు ఘనంగా సన్మానం

మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ వివాహం ఎలా జరిగింది?

యువ ఇంజనీర్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి : హుస్సేనప్ప

బొల్లవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Archives

  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024

Special Stories

ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటు

ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటు

ఆర్టికల్ 370 రద్దుతో దేశాన్ని ఏకం చేసింది : అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దుతో దేశాన్ని ఏకం చేసింది : అమిత్ షా

దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో  పాల్గొన్న  బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు

దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో  పాల్గొన్న  బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు

Sprots

ఇండియాను అభినందించిన వైయస్ షర్మిల

ఇండియాను అభినందించిన వైయస్ షర్మిల

మహిళా కబడ్డీ జట్టును అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

మహిళా కబడ్డీ జట్టును అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

భారత మహిళా క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో విజయం

భారత మహిళా క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో విజయం

Category

  • Agriculture
  • Andhra Pradesh
  • Gallery
  • Health
  • International
  • Latest News
  • Letaretur
News Velugu | Latest Telugu Movie and Political News & Reviews
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
Quick Links:
  • Disclaimer
  • Privacy Policy
  • About Us
  • Contact Us
© 2024 All rights reserved.