
ప్రణాళికలను రూపొందించండి : కలెక్టర్
కృష్ణాజిల్లా : ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడి గ్రామాన్ని సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా తీర్చిదిద్దుటకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు . గురువారం కలెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Was this helpful?
Thanks for your feedback!

