ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

శ్రీకాకుళం ( న్యూస్ వెలుగు ): ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనల్లోనూ ఇంధన పొదుపు చర్యలను పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన కాన్వాయ్‌ను 4 వాహనాలకే కుదించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరయ్యేందుకు తామ్రపల్లికి నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రయాణించిన సీఎం. ఇప్పటికే అమరావతి సచివాలయం సహా ఇతర అధికారిక కార్యక్రమాలకు నాలుగు వాహనాల శ్రేణితోనే ప్రయాణిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS