
ఆందోళన నిర్వహించిన సిపిఐ
నంద్యాల జిల్లా న్యూస్ వెలుగు : కొలిమిగుండ్ల మండలం లో అర్హులైన వారికి 3సెంట్లు స్థలం 5లక్షలు ఇవ్వాలని ఆందోళన నిర్వహించినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు తెలిపారు. అనంతరం తహసీల్దార్ , ఎంపిడిఓ కు అర్జీలు అంధించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా అధ్యక్షులు కే రాధాకృష్ణ, కొలిమిగుండ్ల సిపిఐ మండల కార్యదర్శి సూర్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు, శివయ్య, సంజీవులు, సుబ్బారెడ్డి, రైతు సంఘము అధ్యక్షులు పుల్లయ్య, పెద్దయ్య, వినయ్, ఆటో యూనియన్ నాయకులు కంభగిరి, చంటి, నాగరాజు, అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

