నంద్యాల జిల్లా టాపరుగా ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని మధులోహిత

నంద్యాల జిల్లా టాపరుగా ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని మధులోహిత

నంద్యాల, న్యూస్ వెలుగు;  బండి ఆత్మకూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న టి. మదులోహిత బైపిసి విభాగంలో 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి నంద్యాల జిల్లా టాపర్గా నిలిచిందని ప్రిన్సిపల్ సయ్యద్ అబ్దుల్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థిని మధులోహిత కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS