
ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీకాకుళం ( న్యూస్ వెలుగు ): ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనల్లోనూ ఇంధన పొదుపు చర్యలను పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన కాన్వాయ్‌ను 4 వాహనాలకే కుదించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరయ్యేందుకు తామ్రపల్లికి నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రయాణించిన సీఎం. ఇప్పటికే అమరావతి సచివాలయం సహా ఇతర అధికారిక కార్యక్రమాలకు నాలుగు వాహనాల శ్రేణితోనే ప్రయాణిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

Was this helpful?
Thanks for your feedback!

