టిడ్ కో గృహా లను లబ్ధిదారులకు అందించిన మంత్రి టిజి భరత్ గుప్త

టిడ్ కో గృహా లను లబ్ధిదారులకు అందించిన మంత్రి టిజి భరత్ గుప్త

కర్నూలు:  జగన్నాధ గట్టు లో టిడ్ కో గృహా లను లబ్ధిదారులకు అందచేయు కార్యక్రమంలో పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్త , జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొని లబ్దిదారులకు అందినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్దిదారులనుకు ప్రభుత్వం పథకాలు అందిస్తుందని మంత్రి టిజి భరత్ గుప్త తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సహా ఇతర కూటమి నాయకులూ కూడా పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS