
తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు..!
కర్నూలు : కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు లో భాగంగా కర్నూలు జిల్లా ఆర్థిక అభివృద్ధి దార్శనికత పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Was this helpful?
Thanks for your feedback!

