FlatNews Buy Now
 రెండేళ్ల పరిపాలనపై వైసిపి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ర్యాలీ

 రెండేళ్ల పరిపాలనపై వైసిపి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ర్యాలీ

న్యూస్ వెలుగు  – పత్తికొండ: పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ధర్నా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు పప్పు బెల్లాలకి పంచి పెడతారా అని తీవ్రంగా విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ నినాదంతో తీవ్రంగా ఆ వేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీతో పెద్దదగా చేశారని తీవ్రంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS