అమరావతి సీఎం ట్రోఫీకి కర్నూలు జిల్లా జట్ల ఎంపిక

అమరావతి సీఎం ట్రోఫీకి కర్నూలు జిల్లా జట్ల ఎంపిక

న్యూస్ వెలుగు – పత్తికొండ:  అమరావతిలో జరగనున్న సీఎం ట్రోఫీ (CM Trophy) పోటీల కోసం కర్నూలు జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ ఎంపిక పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ (SAAP) సుహేల్ రహ్మాన్, ప్రముఖ పీఈటీ ఇబ్రహీం బాషా,  ప్రవీణ్ హాజరయ్యారు.కర్నూలు జిల్లా సెలక్షన్ కమిటీ సభ్యులు టి.వి. సుధీర్ (PD), సుహేల్ (మనోజ్ బాస్కెట్‌బాల్) ఆధ్వర్యంలో క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి అత్యుత్తమ జట్లను ఎంపిక చేశారు. ఈ సెలక్షన్స్ లో క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.ఎంపికైన క్రీడాకారుల వివరాలు:బాలికలు: 150 మందిబాలురు: 130 మందిమొత్తంగా జిల్లా నుండి ఎంపికైన ఈ క్రీడాకారులు త్వరలో అమరావతిలో జరగబోయే సీఎం ట్రోఫీ పోటీలలో కర్నూలు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS