
రూ.11, 00 లక్షల గ్రాంట్ 210 మీటర్లు తో రెండు CC రోడ్లను పూర్తిచేసిన పాణ్యం MLA గౌ “శ్రీమతి గౌరు చరిత రెడ్డి
రూ; 11, 00 లక్షల గ్రాంట్ 210 మీటర్లు తో రెండు CC రోడ్లను పూర్తిచేసి శిలాఫలకం ను పాణ్యం MLA గౌ “శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ
కల్లూరు, న్యూస్ వెలుగు; పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారం తో పాణ్యం MLA శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారి ఆదేశాల మేరకు బొల్లవరం గ్రామం, కల్లూరు (మం) లో 11, 00 లక్షల గ్రాంట్ 210 మీటర్లు తో రెండు CC రోడ్లను

పూర్తిచేసి శిలాఫలకం ను పాణ్యం MLA గౌ “శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా NDA కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి (D2D)తిరిగి వారియొక్క సమస్యలను అడిగి తెలుసుకుని 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించిన బొల్లవరం గ్రామ ప్రజలందరికి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో TDP కల్లూరు మండల అధ్యక్షులు (APUFIDC ) D. రామాంజనేయులు గారు, పర్ల గ్రామ నాయకులు మహానంది,గారు పుసులూరు గ్రామ నాయకులు RB కృష్ణ, బొల్లవరం గ్రామ TDP గ్రామ అధ్యక్షులు BVG. మస్తాన్ నాయుడు, N. విజయ్ కుమార్, M. మధు, D. మస్తాన్ నాయుడు,B. సుధాకర్ BVG. వెంకటేశ్వర్లు, B. బాలోజి సురేంద్ర,శంకర్ LIC, టీ. మోహన్ , B. పర్ల ఎల్లప్ప X_ సర్పంచ్ S. జయన్న గౌడు u. సుధాకర్ JSP పార్టీ నాయకులు BVG. సతీష్ కుమార్ నాయుడు, P. శివ నాయుడు, N. వెంకటేష్ S.షెక్షవలి మరియు పార్టీ కార్యకర్తలు మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

