కుక్కలు మనుషులకు కరుస్తున్న కనికరించని కార్పొరేషన్ అధికారులు

కుక్కలు మనుషులకు కరుస్తున్న కనికరించని కార్పొరేషన్ అధికారులు

అధికారులకే కరిస్తే అర్థం అవుతుంది బాధ భయం తెలుస్తుంది;  సీపీఎం

న్యూస్ వెలుగు, కర్నూలు; బైక్ మీద వెళ్తున్న సీపీఎం నాయకులు వి.వెంకటేశ్వర్లకు బుధవారం   మధ్యాహ్నం 12.35 గంటలకు అకారణంగా వీధి కుక్క కరిచి తిరగబడింది ఆ కుక్కతో పాటు మరో రెండు కుక్కలు మీదికి రావటానికి ప్రయత్నించాయి వెంటనే బైక్ మీద ఉన్న అతను తన చేయితో పురామయిస్తే మీదికి రావటానికి ప్రయత్నిoచాయి,వెంటనే బైక్ ఒరిగి కిందపడ్డాడు. స్థానికులు ఇద్దరు అక్కడికి చేరుకోగానే కుక్కలు పరార్ అయ్యాయి,స్థానిక,సీపీఎం నాయకుడైన వెంకటేశ్వర్లు వీధి కుక్కల బెడద పై సానిటర్ ఇన్స్పెక్టర్,సచివాలయం,మునిసి పల్ అధికారులకు అనేక సార్లు కుక్కలు కరిచి గాయాలైన ఫొటోలతో సహా దృష్టికి తెచ్చిన పట్టించుకున్న పాపాన పోలేదుప్రజలకు విద్యార్థులకు అనేక జాగ్రత్తలు చెప్పేవాడు నేడు ఆయన స్లో గా బైక్ వెళ్తున్న కుక్క కరిచింది అంటే కార్పొరేషన్ అధికారులకు కరిస్తే అని ప్రశ్నిస్తున్నారు. తను కార్పొరేషన్ కు పన్ను కడుతున్న,కార్పొరేషన్ పట్టించుకోక పోవటం దుర్మార్గమన్నారు తను తన కుటుంబము ప్రభుత్వము నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు పొందలేదు చివరకు వరద బాధితుల సహాయము తీసుకొని కార్పొరేషన్ చివరకు కుక్కకాటు నుండి ప్రజల్ని కాపడలేక పోవటం శోచనీయమన్నారు.పాలకులకు చేతకాదు కాబట్టి ప్రజలే ఐక్యత తో కుక్కల బెడద ను నివారించడానికి సిద్ధం కావాలన్నారు లేకపోతే కుక్క కాటుకు మరెందరో చిన్నారులు,పెద్దలు గురి అవుతారు.

Author

Was this helpful?

Thanks for your feedback!