
ఎల్లమ్మ తల్లి జాతరకు హాజరైన రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్
నంద్యాల జిల్లా ( న్యూస్ వెలుగు ): డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం , ముద్దవరం గ్రామంలో ముద్దవరం ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి హాజరైనట్లు టీడీపీ నాయకులు కాంత రెడ్ది తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు రమణారెడ్డి, శేషావలి చౌదరి మరియు తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

