కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కురవ సంఘం నాయకులు

కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కురవ సంఘం నాయకులు

కర్నూలు, న్యూస్ వెలుగు :  కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శ్రీ భక్త కనకదాసు జ్ఞాపికను అందజేసిన వారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు,పెద్దపాడు ధనుంజయ నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు బీసీ తిరుపాల్,చిరంజీవి,లింగన్న జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి అనితా లక్ష్మి,వీరన్న, తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS