ఇంటర్నెట్ న్యూస్ వెలుగు డెస్క్ :

కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు భారత ప్రజలకు “ప్రగాఢ సానుభూతి” తెలిపారు. “కాశ్మీర్ నుండి తీవ్ర కలతపెట్టే వార్తలు వస్తున్నాయి” అని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా భారతదేశంతో బలంగా నిలుస్తుందన్నారు . కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు.
Thanks for your feedback!