కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా
శభాష్ పురం గ్రామంలో టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా అని శభాష్ పురం గ్రామ ... Read More
వైవీయులో లా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి: డివైఎఫ్ఐ
కడప సర్కిల్, న్యూస్ వెలుగు; యోగివేమన విశ్వ విద్యాలయం లో లా డిపార్టుమెంటు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా వీరణాల.శివకుమార్ ప్రకటనలో తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ యోగివేమన ... Read More
ఓరియంటల్ హైస్కూల్ హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలి
డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; పొద్దుటూరు పట్టణంలోని గీత ఆశ్రమంలోని ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుధీర్ కుమార్ ను ... Read More
జమ్మలమడుగు డిఎస్పిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నూతన డిఎస్పి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన కడప జిల్లా ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలయ్య. జమ్మలమడుగు తాలూకాలోని మైలవరం మండలం కొన్ని ... Read More
ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో మినిస్ట్రియల్ స్టాఫ్ తో సమీక్ష సమావేశం గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ... Read More
స్వయం సహాయక సంఘాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి ..!
తెలంగాణ : ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.అందుకుఅనుగునంగాప్రణాళికలనురూపొందించాలనిఅధికారులను డిప్యూటీ ... Read More
నవంబర్ 18 న ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్
తెలంగాణ : భారత-మలేషియా జట్ల మధ్య ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నవంబర్ 18 న హైదరాబాద్ గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్టేడియంలో జరగనుంది. ఇందుకు గాను తెలంగాణ ... Read More

