BREAK NEWS

శ్రీశైల భ్రమరాంభికను దర్శించుకున్న ముఖ్యమంత్రి

శ్రీశైల భ్రమరాంభికను దర్శించుకున్న ముఖ్యమంత్రి

విజయవాడ నుంచి "సీ ప్లేన్"లో ప్రయాణించి శ్రీశైలంలో ల్యాండ్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాతాళ గంగ నుంచి రోప్ వే లో శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ ... Read More

క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది : మంత్రి

క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది : మంత్రి

అమరావతి :  రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను, కరపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆవిష్కరించారు.  ... Read More

ఆ రోజునుంచే శాసనసభ సమావేశాలు

ఆ రోజునుంచే శాసనసభ సమావేశాలు

అమరావతి :   ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు నవంబర్  11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.  ఉదయం 10 గంటలకు శాసన సభ, మండలి సమావేశం అవుతాయి. ... Read More

వాహనాలను తనిఖి చేసిన ఎస్సై

వాహనాలను తనిఖి చేసిన ఎస్సై

కర్నూలు  జిల్లా:  హోలగుంద మండలం  ఎల్లార్తి రోడ్డులో గల జూనియర్ కాలేజీ వద్ద వాహనముల తనిఖీ నిర్వహించినట్లు  ఎస్సై బాల నర్శిములు తెలిపారు.   రికార్డులు సరిగా లేని వాహనములకు ... Read More

28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాదినం చేసుకున్న అధికారులు

28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాదినం చేసుకున్న అధికారులు

 హోలగుంద మండలం:  కేంద్రంలో  EBC కాలనీలో నివాసముంటున్న కె . సలీం,  తండ్రి రజాక్, వయస్సు 57  ఇంటి దగ్గర అక్రమముగా నిలువ ఉంచిన 28 బస్తాలలోని 1360 ... Read More

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి

బండి ఆత్మకూరు వెలుగు న్యూస్ :  మండలంలోని గ్రామాలలో అభివృద్ధి జరిగేలా అధికారులు దృష్టి సారించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక ... Read More

జమ్మలమడుగు అభివృద్ధికి షురూ… వేగంగా కొనసాగుతున్న పనులు

జమ్మలమడుగు అభివృద్ధికి షురూ… వేగంగా కొనసాగుతున్న పనులు

జమ్మలమడుగు టౌన్ ( న్యూస్ వెలుగు ):  జమ్మలమడుగు మున్సిపాలిటీలోని మురికి కాలువల అభివృద్ధికి వేగంగా పనులు సాగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది. ... Read More