పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
తెలంగాణ : నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని యూనిట్-1 ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ... Read More
మ్యానిఫెస్టోను విడుదల చేసిన హోంమంత్రి
జార్ఖండ్: ఎన్నికల సందర్భంగా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బిజెపి మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా బిజెపి సంక్షేమ ... Read More
జనవరిలో కొత్త రేషన్ కార్డులు!
న్యూస్ వెలుగు ఏపీ : నూతన సంవత్సర కానుకగా జనవరి లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు ... Read More
కొంత సమయం ఇవ్వండి : మంత్రి తుమ్మల
తెలంగాణ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరిస్తారని, అయితే ఇందుకు కొంత సమయం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. Read More
వాగ్దానాలు ఏమైయ్యాయ్ రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి
తెలంగాణ : రుణమాఫీ చేస్తామని, రైతుబంధు పెంచి ఇస్తామని చేసిన వాగ్దాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ... Read More
సంచలన కంమేట్ చేసిన రోహిత్ శర్మ..!
ఇంటర్నెట్ డెస్క్ : టెస్టు సిరీస్ వైట్‌వాష్ కావడానికి కెప్టెన్‌గా తానే బాధ్యత వహిస్తానని రోహిత్ శర్మ అన్నాడు. తన కెరీర్‌లో ఇదే అథమ దశ అని, ముఖ్యంగా ... Read More
వాట్సాప్ ఖాతాలపై నిషేధం..!
ఇంటర్నెట్ డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 85 లక్షల భారతీయ వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. 2021 ఐటీ రూల్స్ ఉల్లంఘన, వాట్సాప్‌ను దుర్వినియోగం ... Read More

