
దివ్యాంగులకు శ్రీ వారి దైవ దర్శనం ఆన్లైన్లో రద్దుపరిచి ఆఫ్లైన్లో ఇవ్వాలి…
కర్నూలు, న్యూస్ వెలుగు: సోమవారం శారీరక దివ్యంగా ఉద్యోగాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ని కలసి దివ్యాంగులకు దైవ దర్శనం కొరకు ఆన్లైన్లో రద్దుపరిచి ఆఫ్లైన్లో దివ్యాంగులకు దైవ దర్శనం టోకెన్లను ఇవ్వవలసినదిగా మరియు దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని విభాగములలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని మరియు ఉద్యోగులకు రావలసినటువంటి ప్రమోషన్లను నాలుగు శాతం అమలు పరచాలని మరియు నడవలేనటువంటి వారు తిరుమల మూడు చక్ర వాహనాలకు ఘాట్ రోడ్డు ప్రయాణమునకు అనుమతినివ్వాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ జిల్లా కార్యదర్శి డి జయరామయ్య వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు డిప్యూటీ ఇంజనీరు ఎల్ వెంకటేశ్వర్లు మరియు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివరామకృష్ణ గంగోజమ్మ శారదమ్మ శంకరయ్య పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

