మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం

మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం

కాకినాడ న్యూస్ వెలుగు :కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.  వారికి ధైర్యం చెప్పాను. జరిగిన విషాదం మరచిపోలేనిదని ,  కలిగిన నష్టం భర్తీ చేయలేనిదన్నారు.  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించినట్లు సీఎం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారితో ఉండటం నా కర్తవ్యంగా భావించానని వారు అన్నారు.  ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం అందిస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS