
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
డోన్ న్యూస్ వెలుగు ; భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతి ఏటా ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. 1891లో మధ్యప్రదేశ్ లోని మోవ్ లో జన్మించిన బాబాసాహెబ్, అంటరానితనం, కులవివక్షపై పోరాడుతూ సమానత్వం కోసం కృషి అయన చేశారు.
డోన్ పట్టణంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి,మండల అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, జడ్పీటీసీ రాజ్ కుమార్,
మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు ,కురుకుందు హరి, మల్యాల శ్రీను, సీనియర్ న్యాయవాది నాగభూషణం రెడ్డి,మాజీ కౌన్సిలర్లు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

