
బిసి బిల్లు గవర్నర్ పరిశీలనలో ఉంది : మంత్రి పొన్నం
న్యూస్ వెలుగు తెలంగాణ : వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిసి బిల్లును గవర్నర్ పరిశీలనకు పంపిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు క్రుసిచేస్తుందని ఆయన అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!