యువతకు ఇచ్చిన హమిలేక్కడ ? జక్కంపూడి రాజ

యువతకు ఇచ్చిన హమిలేక్కడ ? జక్కంపూడి రాజ

తూర్పుగోదావరి  రాజానగరం : కూటమి పార్టీల సూపర్ సిక్స్ హామీల్లో ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి ఇంత వరకూ నెరవేరలేదని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజ అన్నారు . ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు , మహిళలకు రక్షణ లేని  పరిస్థితుల్లో పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ప్రభుత్వం పై మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ 26 జిల్లాల కలక్టరేట్ల వద్ద యువత పోరు చేపట్టామన్నారు. రాష్ట్రం మొత్తం మీద యువత స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి, వైయస్ఆర్ జెండాను భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!